కేంద్రమంత్రికి సీఎం రేవంత్‌రెడ్డి సలహా రాష్ట్రంలో ఈ పథకం సక్సెస్ అయ్యిందని వెల్లడిదీనివల్ల బియ్యం మార్కెట్ ధరలు స్థిరపడ్డాయని వివరణసీఎం విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోతెలంగాణలో అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకం విజయవంతమైందనీ, దీన్ని దేశమంతా విస్తరింపచేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషికి సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామనీ, దీనివల్ల పీడీఎస్ బియ్యం రీ సైక్లింగ్ […]
The post దేశమంతా సన్నబియ్యం ఇవ్వండి appeared first on Navatelangana.
Leave A Comment