మండల తహశీల్దార్ రవికుమార్నవతెలంగాణ – మల్హర్ రావుదేశభక్తిని మరింతగా పెంపొందించే కార్యక్రమంగా వందే మాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు నిర్వహించినట్లుగా మండల తహశీల్దార్ రవికుమార్ తెలిపారు. వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వందేమాతర గీతాన్ని ఆలపించారు. ప్రజలలో దేశభక్తి భావాన్ని పెంపొందించడానికి, భారత చరిత్రలో వందే మాతరం గీతానికి ఉన్న విశిష్ట స్థానాన్ని తెలియజేయడానికి ఈ కార్యక్రమం […]
The post దేశభక్తిని పెంపొందించే కార్యక్రమం వందేమాతరం.. appeared first on Navatelangana.
Leave A Comment