నవతెలంగాణ – వేములపల్లి స్వాతంత్రం కోసం పోరాటం చేయని, దేశ ద్రోహం చేసిన వారు దేశభక్తులుగా కొనియాడుతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల నరసింహ అన్నారు. డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కొనసాగుతున్నప్రచార జాత గురువారం నల్లగొండ జిల్లా వేములపల్లి మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు వారిని పూలమాలలతో స్వాగతించారు. అనంతరం మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమ కాలం నుండి 100 […]
The post దేశం కోసం పోరాటం చేయని వారు దేశభక్తులుగా కొనియాడుతున్నారు appeared first on Navatelangana.
Leave A Comment