యూజీసీ హెచ్చరికమోడీ సర్కార్ సైలెంట్ ఎందుకు? : విద్యార్థి సంఘాలు న్యూఢిల్లీ : ప్రభుత్వపరంగా గుర్తింపు ఉన్న చదువులకు ప్రాధాన్యత దక్కటంలేదన్న ఆవేదన నిరుద్యోగుల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు నకిలీ వర్సిటీలు పుట్టగోడుగుల్లా పుట్టుకోస్తున్నాయి. తాజాగా 22 ఫేక్ వర్సిటీలు ఉన్నాయని యూజీసీ ప్రకటించింది. వేలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంటే.. కోట్లాది రూపాయలు దండుకుంటుంటే మోడీ సర్కార్ ఎందుకు గమ్మునుంటుం దనే చర్చ నడుస్తోంది. యూజీసీ కూడా కేవలం ఫేక్ వర్సిటీల వివరాలు ప్రకటించి చేతులు దులుపుకుంటుంటే.. […]
The post దేశంలో 22ఫేక్ యూనివర్సిటీలు appeared first on Navatelangana.
Leave A Comment