అడ్డుకోవాల్సిన బాధ్యత మనదేమనది వందేండ్ల చరిత్ర‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ స్లోగన్‌ను తిప్పికొట్టాలిబీజేపీ వారసులే గాంధీని చంపారుకష్టపడితే పదవులు వస్తాయ్.. పైరవీల చుట్టూ తిరిగితే గౌరవం పోతదిఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరంలో సీఎం రేవంత్‌రెడ్డి వికారాబాద్ అనంతగిరిలో పది రోజుల పాటు శిక్షణ నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధిదేశంలో రాజ్యాంగాన్ని సమూలంగా రద్దు చేయాలనే కుట్ర జరుగుతోందని, వందేండ్ల చరిత్రగల పార్టీగా దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత తమపైనే ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకు […]
The post దేశంలో రాజ్యాంగం రద్దుకు కుట్ర appeared first on Navatelangana.
Leave A Comment