కోజికోడ్‌లో ప్రారంభించిన కేరళ సీఎం పినరయి విజయన్‌కేఐఐఎఫ్‌బీ నిధులు రూ. 643.88 కోట్ల అంచనా వ్యయంతో అమలుసామాన్యులకు అందుబాటులోకి శస్త్రచికిత్సలుప్రయివేట్ రంగంలో రూ.లక్షల్లో ఖర్చుతిరువనంతపురం: ఆరోగ్య సంరక్షణ రంగంలో కేరళ ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తోందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. కోజికోడ్‌లోని చెవయూర్‌లో దేశంలోనే మొట్టమొదటి సమగ్ర అవయవ మార్పిడి సంస్థకు శంకుస్థాపన చేశారు. ఈ సంస్థ ప్రపంచంలోనే మూడవ సమీకృత చికిత్స పరిశోధనా కేంద్రం కూడా. అలాగే దేశంలోనే ఈ తరహాలో మొదటిది. కేఐఐఎఫ్‌బీ […]
The post దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ appeared first on Navatelangana.
Leave A Comment