• Login / Register
  • Site Logo

    దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతోంది: ఎంపీ ప్రియాంకాగాంధీ

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప్రజల హక్కుల కోసం మహాత్మాగాంధీలాంటి పోరాటం చేస్తున్నామని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ అన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కతిహార్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ‘‘ప్రస్తుతం మహాత్మాగాంధీ పోరాడిన హక్కులు ప్రమాదంలో ఉన్నాయి. అత్యంత ముఖ్యమైన హక్కుల్లో ఓటు హక్కు ఒకటి. ప్రస్తుతం దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతోంది. ఓట్ల దొంగతనం కోసం పౌరుల హక్కులను కాలరాస్తున్నారు. రాజ్యాంగాన్ని బలహీనపరిచేలా బీజేపీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ, మహాఘట్‌బంధన్ […]

    The post దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతోంది: ఎంపీ ప్రియాంకాగాంధీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment