• Login / Register
  • Site Logo

    దు:ఖ’మొంథా’

    Rss వార్తలు

    ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంట కండ్లముందే కొట్టుకు పోయింది. రైతుల కన్నీటిధార కూడా ఆ ప్రవాహంలోనే కలిసిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. వరితలలు కూలిపోయాయి, పత్తి మొలకలు చిత్తయ్యాయి. ఇది కొత్తేం కాదు. గతేడాది ఫెంగల్‌, అంతకు ముందు మిథిలి, ఆపై మిచాంగ్‌, అంఫన్‌ లాంటి వరుస తుఫాన్‌లు జనజీవనాన్ని స్తంభింపజేసినా, పంటలను నష్టపరిచినా ప్రభుత్వాలు మాత్రం గుణపాఠం నేర్చింది లేదు. ఫలితంగా వర్షాలు ఊహించని రీతిలో రైతుల్ని నిలువునా […]

    The post దు:ఖ’మొంథా’ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment