మున్సిపల్ కమిషనర్ కు కాలనీవాసుల మొర నవతెలంగాణ – జోగులాంబ గద్వాలకాలనీలో ఇళ్ల మధ్య, రోడ్డుపై మురుగునీరు చేరి దుర్గంధం వెదజల్లుతుందని దీంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని 4వ వార్డు కాలనీ ప్రజలు మున్సిపల్ కమిషనర్ కు మొరపెట్టుకున్నారు. గద్వాల మున్సిపాలిటి జమ్మిచేడు 4వ వార్డులో మురుగు (డ్రిసీజి)కాలువ లేనందున మురుగు నీళ్ళు రోడ్డుపై నిలిచిపోయి బురదగామారి దుర్వాస వస్తూ, నడవడానికి వీలులేనంతగా మారింది. ఇండ్ల నుండి వచ్చు వ్యర్ధపు నీళ్లు, వర్షపు నీళ్లు […]
The post దుర్గంధం వెదజల్లుతున్నా పట్టించుకోరా appeared first on Navatelangana.
Leave A Comment