మౌలిక సౌకర్యాలు ఏర్పాట్లునవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని దుబ్బపేట గ్రామపంచాయతీ శివారులోని పంట పొలాల మధ్యలో సుమారుగా 60 ఏళ్ళ క్రితం వెలిసిన సమ్మక్క-సారలమ్మ జాతర వేలాయింది. మేడారం మహజాతర నేపథ్యంలో ఈ నెల 28 నుంచే దుబ్బపేట జాతర ప్రారంభం కానుంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జాతరకు అధికారులు, పాలకవర్గ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. నమ్మిన భక్తులకు కొంగుబంగారమవునని సందర్శకుల ప్రగాఢ నమ్మకం. పొలాల మధ్యలో మిని మేడారం […]
The post దుబ్బపేట మినీ జాతరకు వేళాయే.! appeared first on Navatelangana.
Leave A Comment