యువతను పూర్తిగా విస్మరించింది :డీవైఎఫ్‌ఐ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌యూనియన్ బడ్జెట్ 2026 దిశా నిర్దేశం లేనిదనీ, యువతను పూర్తిగా విస్మరించిందని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్‌ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ బడ్జెట్ పూర్తిగా ప్రజా, యువత, కార్మిక, సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకంగా బడ్జెట్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కార్పొరేట్ […]
The post దిశా నిర్దేశం లేని యూనియన్ బడ్జెట్ appeared first on Navatelangana.
Leave A Comment