నవతెలంగాణ – మద్నూర్ మద్నూర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జుక్కల్ నియోజకవర్గ స్థాయి పోటీలు పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను ఈనెల 21, 22 తేదీలలో దివంగత దెబ్బడువార్ పవన్ సార్ జ్ఞాపకార్థం నిర్వహిస్తున్నారు. టోర్నమెంట్ దాతలు. ఉష్కేల్వార్ శ్రీనివాస్,బోషివర్ ప్రకాష్,మద్నూర్ S.S.C బ్యాచ్ 1998-99 సంవత్సరం,మద్నూర్ 2012 DSC బ్యాచ్ దివంగత దెబ్బడ్ వార్ పవన్ సర్ జ్ఞాపకార్థం, తేదీ 21 & 22 సాయంత్రం 5 గంటలకు నిర్వహించబడతాయని టోర్నమెంట్ నిర్వాహకులు తెలిపారు.
The post దివంగత దెబ్బడవార్ పవన్ జ్ఞాపకార్థం బ్యాట్మెంటల్ టోర్నమెంట్ appeared first on Navatelangana.
Leave A Comment