సభలకు సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు మహాసభల నిర్ణయాలతో పోరాటాలకు శ్రీకారం : విలేకర్ల సమావేవంలో పుణ్యవతి, మల్లు లక్ష్మి నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ఈ నెల 25నుంచి 28 వరకు హైదరాబాద్‌లో జరిగిన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) 14వ మహాసభలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నట్టు ఐద్వా అఖిల భారత ఉపాధ్యక్షులు ఎస్ పుణ్యవతి, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి తెలిపారు. ఈ సభల విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. […]
The post దిగ్విజయంగా ఐద్వా మహాసభలు appeared first on Navatelangana.
Leave A Comment