ట్రంప్‌నకు సాగిలపడిన మోడీ భారత్- అమెరికా మధ్యంతర ట్రేడ్ డీల్‌పశుగ్రాసం ఉత్పత్తులపై డ్యూటీ తగ్గింపుసోయాబీన్, మొక్కజొన్న రైతులకు గడ్డుకాలమే..! భారత్, అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో అసలు కీలక అంశాలను ఇరుదేశాలు వెల్లడించకుండా తమ రాజకీయ ఆసక్తులను కాపాడుకునే కుట్రకు తెరలేపాయి. అమెరికాతో ట్రేడ్ డీల్ వల్ల భారత రైతులకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఎటువంటి నష్టం ఉండదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్ గోయల్ పేర్కొన్నప్పటికీ.. […]
The post దాసోహం appeared first on Navatelangana.
Leave A Comment