”పిల్లల్లారా, పాపల్లారా/ రేపటి భారత పౌరుల్లారా / పెద్దలకే ఒక దారినిచూపే పిన్నల్లారా! / మీ కన్నుల్లో పున్నమి జాబిలి ఉన్నాడు / పొంచి ఉన్నాడు / మీ మనసులో దేవుడు కొలువై ఉన్నాడు…” అంటూ మనం రేడియోలో వందలాదిసార్లు విన్న ఈ పాటను వ్రాసింది డాక్టర్ దాశరథి. అదే పిల్లలూ! ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ ఎలుగెత్తి నినదించింది కూడా ఈ మహాకవియే. వీరి పూర్తి పేరు దాశరథి కృష్ణమాచార్య ‘దాశరథి’గా ప్రసిద్ధులు. […]
The post దాశరథి కథ చెప్పిన రాపోలు సుదర్శన్ appeared first on Navatelangana.
Leave A Comment