• Login / Register
  • Site Logo

    దారుణం.. బాలికపై టీచర్ల లైంగికదాడి!

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రయివేట్ స్కూల్‌లో నలుగురు టీచర్లు, ఓ ప్యూన్ 12 ఏళ్ల బాలికపై పలుమార్లు లైంగిక‌దాడి చేసినట్లు సమాచారం. ఇంట్లో ఒంటరిగా ఏడుస్తున్న కూతురిని తల్లి ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు నిందితులందరినీ అరెస్టు చేశారు. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    The post దారుణం.. బాలికపై టీచర్ల లైంగిక‌దాడి! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment