లాహోర్‌లో బంగ్లా, పాక్ క్రికెట్ చీఫ్‌ల భేటీఐసీసీ ప్రతినిధులతో కలిసి సమాలోచనలుభారత్‌తో మ్యాచ్ బాయ్ కాట్ నిర్ణయం వెనక్కి? ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ గ్రూప్ దశ మ్యాచ్ నిర్వహణపై ఆశలు చిగురిస్తున్నాయి. బాయ్ కాట్ నిర్ణయాన్ని పాకిస్తాన్ ప్రధాని ప్రకటించినా… తాజా పరిణామాలు సానుకూలంగా కనిపిస్తున్నాయి. బాయ్ కాట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని.. భారత్‌తో మ్యాచ్‌లో ఆడేందుకు అందుబాటులో ఉన్న మార్గాలను ఐసీసీ అన్వేషిస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు […]
The post దాయదుల పోరుపై ఆశలు చిగురిస్తున్నాయ్! appeared first on Navatelangana.
Leave A Comment