గర్వంతో విర్రవీగితే కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధిచెప్తారు : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌బీఆర్‌ఎస్ కార్యకర్త రాకేశ్ క్రిస్టోఫర్‌కు పరామర్శ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు గడవకముందే బీఆర్‌ఎస్ కార్యకర్త రాకేశ్‌పై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఖండించారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించబోమని హెచ్చరించారు. అధికారం, విజయగర్వంతో విర్రవీగితే కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధిచెప్తారని అన్నారు. […]
The post దాడులు చేస్తే సహించం appeared first on Navatelangana.
Leave A Comment