ఒడిశా చర్చిలో బంధించి, ప్రార్థనలు ఆపమని బలవంతంఇటీవల పాస్టర్‌పై దాడి..బీజేపీ పాలిత రాష్ట్రంలో ఆగని దాష్టీకాలు నవరంగ్‌పూర్ : బీజేపీ పాలిత రాష్ట్రమైన ఒడిశాలోని నవరంగ్‌పూర్ జిల్లాలోని కపేనా గ్రామం లో చర్చిలో ప్రార్థనలు నిర్వహిస్తున్న దళిత గిరిజనుల పై హిందూత్వమూకలు దౌర్జన్యకాండకు దిగాయి. వారిని వేధించటమే కాదు దాడికి దిగారు. ప్రార్థనలు చేయకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్తత పెరిగింది. దీంతో రెచ్చినపోయిన ఆ మూకలు చర్చిలోనే బంధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏం జరిగిందంటే..జనవరి 25న.. […]
The post దళిత గిరిజనుల నిర్బంధం appeared first on Navatelangana.
Leave A Comment