– జీతం అడిగినందుకే భూస్వామి కొట్టి చంపారన్నబాధిత కుటుంబం– అమేథీ గ్రామంలో వెలుగులోకి అమేథి : ఉత్తర్‌ప్రదేశ్‌లోని యోగి పాలనలో జంగిల్‌రాజ్ నడుస్తుందనటానికి అక్కడ జరుగుతున్న ఎన్నో దారుణాలు, మరెన్నో అరాచకాలే నిదర్శనం. మైనర్లను బలవంతంగా లాక్కెళ్లి వారిపై సామూహిక అఘాయిత్యాలకు పాల్పడిన ఘటన మరువక ముందే.. అమేథి గ్రామంలో ఓ దళిత వ్యవసాయ కూలీని ఒక భూస్వామి, అతని సహచరులు కలిసి అతి కిరాతకంగా కొట్టి చంపారు. అయితే రూ. 2,500 జీతం ఇవ్వాలని అడిగినందుకే […]
The post దళిత కూలీపై దౌర్జన్యం appeared first on Navatelangana.
Leave A Comment