పహానిలో మారని పేరు మార్పిడిఅక్రమంగా పౌథీ… అనధికారికంగా విక్రయంన్యాయం చేయాలని బాధితుల ఆందోళనకలెక్టర్ కు ఫిర్యాదునవతెలంగాణ – మిర్యాలగూడ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితులకు ఇచ్చిన వ్యవసాయ భూమిని పహానిలో పేరు మార్పిడి చేయకపోవడంతో ఆ భూమిని అగ్రవర్ణాలు తమ కుటుంబ సభ్యులకు పౌతి చేయడంతో పాటు మరొకరికి అనధికారికంగా విక్రయం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళితే… పెద్దవూర మండలం చలకుర్తి గ్రామానికి చెందిన కెక్కరి కృష్ణమ్మ కు 1988లో సర్వేనెంబర్ 143లో 1.33 […]
The post దళితుల భూమి అగ్రవర్ణాల కబ్జా appeared first on Navatelangana.
Leave A Comment