నవతెలంగాణ – పెద్దవంగరరైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఏపీఎం ఎండీ పాషా, తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బానోత్ గోపాల్ నాయక్ సూచించారు. బంగారు చెలిమి తండాలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలకు రూ.2389, సాధారణ రకానికి రూ.2369 మద్దతు ధర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. […]
The post దళారులను నమ్మి మోసపోవద్దు: ఏపీఎం appeared first on Navatelangana.
Leave A Comment