• Login / Register
  • Site Logo

    దళారులను నమ్మి మోసపోవద్దు

    Rss వార్తలు

    నవతెలంగాణ – భీంగల్ఈరోజు భీంగల్ పట్టణ కేంద్రంలో కర్నేగల్లి బైపాస్ రోడ్డు సమీపంలో సొసైటీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బోదిరే స్వామి మాట్లాడుతూ… రైతులు దళారుల నుండి మోసపోవద్దని, ప్రభుత్వం ప్రారంబించిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్ముకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య,మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, ఎస్సీ సెల్ అధ్యక్షులు పర్స అనంతరావు, వీడీసీ అధ్యక్షులు నీలం రవి,నల్లూరి […]

    The post దళారులను నమ్మి మోసపోవద్దు  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment