• Login / Register
  • Site Logo

    దలైలామాకు గ్రామీ అవార్డు..

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్ : టిబెట్‌ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. బెస్ట్ ఆడియో బుక్, నెరేషన్ అండ్ స్టోరీటెల్లింగ్ రికార్డింగ్ జాబితాలో ఆయన ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. 90 ఏళ్ల వయసులో తొలి గ్రామీ అవార్డును అందుకుని అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇది సంగీత రంగంతో పాటు సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాల్లోనూ మైలురాయిగా నిలిచింది.

    The post దలైలామాకు గ్రామీ అవార్డు.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment