నవతెలంగాణ-హైదరాబాద్ : టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తేజ కుమారుడు అమితోవ్ తేజపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. షేర్ మార్కెట్ పెట్టుబడుల వ్యవహారంలో తలెత్తిన వివాదం కారణంగా అమితోవ్ తనను కిడ్నాప్ చేసి, వేధించాడని బాధితుడు కె. ప్రణీత్ ఫిర్యాదు చేశారు. బ్యాంకు క్రెడిట్ కార్డుల పర్యవేక్షకుడిగా పనిచేసే ప్రణీత్‌కు 2025లో అమితోవ్‌తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి షేర్ మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభించగా, అందులో సుమారు రూ. 11 లక్షల నష్టం వచ్చింది. ఈ […]
The post దర్శకుడు తేజ కుమారుడిపై కిడ్నాప్, బెదిరింపుల కేసు appeared first on Navatelangana.
Leave A Comment