• Login / Register
  • Site Logo

    దబ్బగట్టు పాఠశాలలో టాయిలెట్లు లేక విద్యార్థుల అవస్థలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని మల్లారం గ్రామపంచాయతీ పరిదిలోగల దబ్బగట్టులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్లు లేకపోవడంతో ఒంటికి, రెంటికి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురివుతున్నారు. అత్యవసరమైతే నానా అవస్థలు పడుతున్న పరిస్థితి. పాఠశాల ప్రధాన రహదారికి ప్రక్కన ఉండడంతో విద్యార్థులు టాయిలెట్ల కోసం రోడ్డు దాటి వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారు. పాఠశాల కొన్ని నెలల క్రితం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద రూ.3.5 లక్షలతో మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. పనులు చేపట్టిన […]

    The post దబ్బగట్టు పాఠశాలలో టాయిలెట్లు లేక విద్యార్థుల అవస్థలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment