• Login / Register
  • Site Logo

    దత్తప్రసాద్ బస్టాండులో వర్ధంతి, అన్నదానం

    Rss వార్తలు

    నవతెలంగాణ – మద్నూర్మద్నూర్ మండల కేంద్రానికి చెందిన స్వరూప శ్రీనివాస్ ఉష్కల్వార్ దంపతుల కుమారుడైన దత్త ప్రసాద్ కన్నుమూశారు. ఆయన జ్ఞాపకార్థం తండ్రి మద్నూర్ పాత బస్టాండ్ సమీపంలో లక్షలు వెచ్చించి నూతన బస్టాండును నిర్మించారు. ఈ బస్టాండ్ నిర్మించి దాదాపు ఏడు సంవత్సరాలవుతోంది. ప్రతి సంవత్సరం ప్రయాణికుల కోసం నిర్మించిన బస్టాండులో కుమారుడి వర్ధంతిని ఆ దంపతులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సోమవారం బస్టాండ్ ఆవరణలో కుమారుడి చిత్రపటానికి పూలమాలలు […]

    The post దత్తప్రసాద్ బస్టాండులో వర్ధంతి, అన్నదానం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment