నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్), ఇండియన్ రైల్వేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ (ఇరిసెట్)కు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈమేరకు బుధవారం హైదరాబాద్‌లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సిగల్, టెలికాం ఇంజనీర్ పీవీ మురళీ కృష్ణ, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి సమక్షంలో తేజ్ ప్రకాష్ అగర్వాల్, విజయ్ […]
The post దక్షిణ మధ్య రైల్వేతో ఐఐటీ ఒప్పందం appeared first on Navatelangana.
Leave A Comment