• Login / Register
  • Site Logo

    దక్షిణ ఫిలిప్పీన్స్లో ఘోర ప్రమాదం..13 మంది మృతి

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: దక్షిణ ఫిలిప్పీన్స్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 300 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న ఒక ఫెర్రీ (ప్యాసింజర్ పడవ) సోమవారం తెల్లవారుజామున సముద్రంలో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 13 మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. మరోవైపు, సహాయక బృందాలు 244 మందిని సురక్షితంగా కాపాడగలిగాయి. జాంబోంగా నగరం నుంచి సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపానికి ఈ ఫెర్రీ బయలుదేరింది. మార్గమధ్యలో బాసిలన్ ప్రావిన్స్‌లోని బలుక్‌బలుక్ ద్వీపం సమీపంలో ఈ ప్రమాదం […]

    The post దక్షిణ ఫిలిప్పీన్స్‌లో ఘోర ప్రమాదం..13 మంది మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment