అనియంత్రిత అధికారాన్ని చెలాయించినందుకే..దోషిగా నిర్ధారించిన న్యాయమూర్తిసియోల్: దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు జీవిత ఖైదు పడింది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు దేశంలో మార్షల్ లా విధించిన కేసులో తీర్పు వెలువడింది. చట్టవిరుద్ధంగా పార్లమెంటును తన గుప్పెట్లోకి తీసుకునేందుకు, నేతలను అరెస్టు చేసేందుకు, అనియంత్రిత అధికారాన్ని చెలాయించేందుకు సైన్యం, పోలీసు బలగాలను సమీకరించినం దుకుగానూ తిరుగుబాటు కింద ఆయన్ను దోషిగా నిర్ధారించినట్టు న్యాయమూర్తి జీ కుయ్-యోన్ తెలిపారు.ప్రతిపక్షాలు దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ 2024 […]
The post దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడికి జీవిత ఖైదు appeared first on Navatelangana.
Leave A Comment