• Login / Register
  • Site Logo

    దక్షిణాఫ్రికాపై అమెరికా అధ్యక్షుడు ఫైర్

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: దక్షిణాఫ్రికా తెల్లజాతీయుల్ని చంపుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్రంగా ఆరోపించారు. వచ్చే ఏడాది జి 20 సదస్సు అమెరికాలో మయామిలో జరగనుంది. అమెరికా నేతృత్వం వహిస్తున్న ఈ శిఖరాగ్ర సమావేశానికి దక్షిణాఫ్రికాను ఆహ్వానించమని ట్రంప్‌ శుక్రవారం ప్రకటించారు. ఇటీవల దక్షిణాఫ్రికాలోని జోహెన్నస్‌బర్గ్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశానికి ట్రంప్‌ హాజరవ్వలేదు. తాజా పరిణామాలపై ట్రంప్‌ స్పందించి ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘కొంతమంది స్థిరనివాసులు ఎదుర్కొంటున్న మానవ హక్కుల ఉల్లంఘనలను దక్షిణాఫ్రికా ప్రభుత్వం గుర్తించడంలో విఫలమైంది. ఇంకా స్పష్టంగా […]

    The post దక్షిణాఫ్రికాపై అమెరికా అధ్య‌క్షుడు ఫైర్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment