సినిమాలు వచ్చిన తొలి రోజుల్లో ఉన్నత వర్గాల రాజకీయాలు ఉన్నత కుల, వర్గాలకు చెందిన ‘మర్యాదగల’ మహిళలు సినిమా హాళ్లకు వెళ్లడాన్ని నిషేధించాయి. సినిమా హాళ్లకు వెళ్లడమే నిషేధమైతే, సినిమాలలో నటించడం వారికి ఊహించరాని విషయం. ఆ పరిస్థితులలో సిలోన్ నుండి మద్రాసుకు వచ్చి మోడరన్ థియేటర్ చిత్రాలలో నటించిన నటి తవమణి దేవి. 1930వ దశకంలో మర్యాదగల కుటుంబాలకు చెందిన మహిళలు తమ సంకోచాన్ని వదిలి సినిమాలలో నటించాలని ఒక విజ్ఞప్తి చేసింది ఆమె. ఈ […]
The post దక్షిణాది తెరపై మహిళా టార్జాన్ తవమణి దేవి appeared first on Navatelangana.
Leave A Comment