• Login / Register
  • Site Logo

    దంచి కొడుతున్న వాన

    Rss వార్తలు

    నవతెలంగాణ-తాడూర్తాడూరు మండల కేంద్రంలోనిదంచి కొడుతున్న వాన నిత్యం వానలు పడడంతో రైతులు ప్రజలు  మేకలు గేదెలు  అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి రైతులు పండించిన ఎంతోకొంత చేతికి వచ్చే సమయంలోనే వర్షాలు రావడంతో  నష్టం వాటిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు  ప్రభుత్వం ఆ రైతులను ఆదుకొని ఎకరాకు 25000 నష్టపరిహారం ఇవ్వాలని  రైతులు పరశురాములు రాజు శేఖర్ ఆంజనేయులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు

    The post దంచి కొడుతున్న వాన appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment