• Login / Register
  • Site Logo

    దంచి కొట్టిన వాన

    Rss వార్తలు

    నవతెలంగాణ – పాలకుర్తి: ఎడతెరిపి లేకుండా బుధవారం వాన దంచి కొట్టడంతో పాలకుర్తి పట్టణంతో పాటు పాలకుర్తి మండలం అతలాకుతలమయ్యింది. భారీ వర్షానికి వీధులు, రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండల కేంద్రంలో గల ఎర్ర మల్లయ్య కుంట నిండడంతో సంచార జాతుల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. భారీ వర్షానికి వాగులు, వంకలు, ఉప్పొంగాయి. వర్షపు వరదకు వరి పంట నేలమట్టం కావడంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. […]

    The post దంచి కొట్టిన వాన  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment