రవితేజ నటించిన ‘మాస్ జాతర’ శుక్రవారం సాయంత్రం నుంచి ప్రీమియర్స్ రూపంలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. నేటి నుంచి థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇందులో రైల్వే పోలీస్ అధికారిగా రవితేజ నటించారు. ఇటీవల రిలీజైన ట్రైలర్ భారీ యాక్షన్ సన్నివేశాలు, అదిరిపోయే పంచ్ డైలాగ్‌లతో రవితేజ అభిమానులు కోరుకునే మాస్ విందులా అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. ముఖ్యంగా నాయకుడు, ప్రతినాయకుడు మధ్య ఉత్కంఠభరితమైన సంఘర్షణ నేపథ్యంలో ట్రైలర్‌ను రూపొందిన తీరు ఆకట్టుకుంది. వాణిజ్య అంశాలతో నిండిన పూర్తి స్థాయి […]
The post థియేటర్లలో ‘మాస్ జాతర’ appeared first on Navatelangana.
Leave A Comment