10 కిలోల వరకు తాకట్టుకు ఆర్బీఐ అనుమతి ముంబయి : ఇప్పటి వరకు బంగారంపై రుణాలను అందిస్తున్న బ్యాంక్‌లు, ఇతర విత్త సంస్థలు త్వరలోనే వెండి తనఖా రుణాలను ఇవ్వనున్నాయి. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక మార్గదర్శకాలను ప్రకటించింది. వచ్చే 2026 ఏప్రిల్ 1 నుంచి వాణిజ్య బ్యాంక్‌లు, బ్యాంకింగేతర విత్త సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ)లు వెండి ఆభరణాలు, నాణేలపై రుణాలు ఇవ్వడానికి అనుమతిని మంజూరు చేసింది. ఈ కొత్త నిబంధనలు గ్రామీణ, చిన్న […]
The post త్వరలో వెండిపైనా రుణాలు.. appeared first on Navatelangana.
Leave A Comment