దానం నాగేందర్ రాజీనామా ?…కాంగ్రెస్ వ్యూహరచన నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌తెలంగాణలో మరో ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు అధికార కాంగ్రెస్ వ్యూహారచన చేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ స్థాయిలో మంతనాలు సాగుతున్నాయి. ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ దృష్టికి ఈ వ్యవహారం వెళ్లినట్టు సమాచారం. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఒకరు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ […]
The post త్వరలో మరో ఉపఎన్నిక appeared first on Navatelangana.
Leave A Comment