• Login / Register
  • Site Logo

    త్వరలో పామాయిల్ ఫ్యాక్టరీలు ప్రారంభిస్తాం: మంత్రి తుమ్మల

    Rss వార్తలు

    నవతెలంగాణ – కంటేశ్వర్ పామాయిల్ సాగులో దేశంలోనే తెలంగాణ ముందుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. నిజామాబాద్  రూరల్ పరిధిలో గల కేశపూర్ ప్రాంతంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. పామాయిల్ సాగులో దేశంలోనే తెలంగాణ ముందుందని అన్నారు. పామాయిల్ సాగులో నిజామాబాద్ జిల్లాను ముందుంచుతామని తెలిపారు. ఈ జిల్లాలోనూ త్వరలో పామాయిల్ ఫ్యాక్టరీలు నిర్మిస్తామని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేశామన్నారు. సన్న ధాన్యం పండించిన రైతాంగానికి రూ. […]

    The post త్వరలో పామాయిల్ ఫ్యాక్టరీలు ప్రారంభిస్తాం: మంత్రి తుమ్మల appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment