నవతెలంగాణ-హైదరాబాద్: త్రిపురలో భారీ స్థాయిలో గంజాయి సాగును పోలీసులు ధ్వంసం చేశారు. రూ.75 కోట్లు విలువ చేసే గంజాయి మొక్కలను మంటల్లో తగలబెట్టారు. ఫిబ్రవరి 1న సెపాహిజల జిల్లాలోని సోనామురా సబ్ డివిజన్ పరిధిలోని దులుంగా అటవీ ప్రాంతంలో పోలీసులు, సాయుధ దళాలు, బీఎస్ఎప్, త్రిపుర రాష్ట్ర రైఫిల్స్ పెద్ద ఎత్తున ఉమ్మడి ఆపరేషన్ నిర్వహించాయి. ఈ దాడిలో దాదాపు 170 ఎకరాల అటవీ భూమిలో వేసిన 92 ప్రత్యేక గంజాయి సాగు ప్లాట్లను బృందాలు గుర్తించి […]
The post త్రిపురలో భారీ స్థాయిలో గంజాయి సాగు appeared first on Navatelangana.
Leave A Comment