నవతెలంగాణ-మర్రిగూడజల సేవా అంకాలన్ కార్యక్రమంలో భాగంగా వి డబ్ల్యూ ఎస్ సి కమిటీ తో ఎంపీడీవో జిసి మున్నయ్య ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని అజ్జలపురం,నర్సింహపూరం గ్రామాలలో త్రాగునీటి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. అనంతరం గ్రామ సర్పంచ్ రొక్కం భాస్కర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించి వేసవి కాలంలో నీటి ఎద్దడి రాకుండా గ్రామంలో మంచినీటి సరఫరా విషయంలో తీసుకోవాల్సిన చర్యలు,జాగ్రత్తలు గురించి తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ రవికుమార్,ఆర్డబ్ల్యూఎస్ వెంకటేశ్వర్లు,గ్రిడ్ ఏఈ, పంచాయతీ […]
The post త్రాగునీటి వినియోగంపై అవగాహన appeared first on Navatelangana.
Leave A Comment