• Login / Register
  • Site Logo

    తోటి విద్యార్థులకు విద్యాబోధన చేయడం సంతోషంగా ఉంది

    Rss వార్తలు

    నవతెలంగాణ-కమ్మర్ పల్లి ఉపాధ్యాయుల యొక్క వ్యవహరిస్తూ తోటి విద్యార్థులకు విద్యాబోధన చేయడం సంతోషంగా ఉందని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని విజ్ఞాన జ్యోతి ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం పురస్కరించుకొని స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా తమతోటి విద్యార్థులకు ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులు పాఠ్యాంశాలను బోధించారు. అనంతరం పాఠశాలల నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ గుండోజి […]

    The post తోటి విద్యార్థులకు విద్యాబోధన చేయడం సంతోషంగా ఉంది appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment