హీరో విశ్వక్‌సేన్ మరోసారి బౌండరీస్‌ని దాటి ఓ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. ‘ఫలక్‌నుమా దాస్, దాస్ కా ధమ్కీ’ వంటి చిత్రాలతో హీరో, దర్శకుడు, నిర్మాత, రచయితగా ఆకట్టుకున్న విశ్వక్‌సేన్ ఇప్పుడు తన స్వీయ రచన, దర్శకత్వంలో ‘కల్ట్’తో రాబోతున్నారు. తారక్ సినిమాస్ బ్యానర్ పై సందీప్ కాకరాల నిర్మిస్తున్నారు. భారతీయ సినిమాల్లో తొలి స్లాషర్ జోనర్ చిత్రమిది. వాస్తవ ఘటనల నుంచి ప్రేరణ పొందిన, అన్‌కాంప్రమైజింగ్ సినిమాటిక్ అనుభూతిని అందించనుంది. తాజాగా విడుదలైన టీజర్ ఆసక్తిని […]
The post తొలి తెలుగు స్లాషర్ జోనర్ సినిమా appeared first on Navatelangana.
Leave A Comment