నవతెలంగాణ – ఢిల్లీ: మండు వేసవి ముందున్న తరుణంలో, LG ఎలక్ట్రానిక్స్, ఇండియా లిమిటెడ్ (LGEIL), అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్ (ఎలక్ట్రానిక్స్ విభాగంలో) కొత్త 2026 బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ (BEE) స్టార్ రేటింగ్ ప్రమాణాలను పూర్తిగా పాటించే ఎయిర్ కండీషనర్ల సమగ్రశ్రేణిని ప్రవేశపెట్టిన తొలి బ్రాండ్లలో ఒకటిగా తన ఆవిర్భావాన్ని ప్రకటించింది. LGEILని ముందస్తుగా విడుదల చేయటంతో, నేడు లభిస్తున్న అత్యంత అధునాతనమైన, విద్యుత్తును ఆదా చేయగల కూలింగ్ టెక్నాలజీ భారతదేశంలోని వినియోగదారులకు తక్షణం […]
The post తొలిసారిగా భారతదేశంలో 2026 BEE స్టార్ రేటెడ్ ఎయిర్ కండిషనర్ల appeared first on Navatelangana.
Leave A Comment