నవతెలంగాణ-హైదరాబాద్ : ఆన్ లైన్ గేమ్స్ ఆడవద్దంటూ తల్లిదండ్రులు కట్టడి చేయడంతో ముగ్గురు బాలికలు ఆత్మహత్య చేసుకున్నారు. తొమ్మిదో అంతస్తు నుంచి దూకి చనిపోయారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లోని భారత్ సిటీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో ఈ రోజు తెల్లవారుజామున ఈ ఘోరం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్ సిటీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో నివాసం ఉంటున్న దంపతులకు ముగ్గురు ఆడ పిల్లలు. విషిక (16), ప్రాచి (14), పాఖి (12).. ముగ్గురు […]
The post తొమ్మిదో అంతస్తు నుంచి దూకిన ముగ్గురు బాలికలు.. appeared first on Navatelangana.
Leave A Comment