రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య..నవతెలంగాణ – భువనగిరికేంద్రం వద్ద ఉన్న బీసీ బిల్లులు తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చేదాక బీసీల రిజర్వేషన్ ఉద్యమం ఆగేది లేదని రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. గురువారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక ప్రిన్స్ చౌరస్తా వద్ద బీసీల ధర్మ పోరాట దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలయ్య దీక్షను ఉద్దేశించి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అవసరమైతే ప్రతిపక్షాలను ఢిల్లీకి తీసుకెళ్తామన్నారు. చలో ఢిల్లీ నిర్వహించి […]
The post తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చేదాక పోరాటం ఆగదు.. appeared first on Navatelangana.
Leave A Comment