ట్రంప్‌నకు జిన్‌పింగ్ హెచ్చరిక బీజింగ్/వాషింగ్టన్ : తైవాన్‌కు ఆయుధాల సరఫరా విషయంలో వివేకంతో వ్యవహరించాల్సిందిగా చైనా నేత జిన్‌పింగ్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించారు. రెండు దేశాల అధినేతల మధ్య బుధవారం టెలిఫోన్ సంభాషణ జరిగింది. ఆ వివరాలను చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటన రూపంలో తెలియజేసింది. ‘చైనా-అమెరికా సంబంధాలలో తైవాన్ అత్యంత ముఖ్యమైన విషయమని జిన్‌పింగ్ నొక్కి చెప్పారు. చైనా తన సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను విధిగా పరిరక్షించుకోవాల్సి ఉంది. తైవాన్ వేరుపడడాన్ని […]
The post తైవాన్‌కు ఆయుధ సరఫరాలపై వివేకంతో వ్యవహరించండి appeared first on Navatelangana.
Leave A Comment