జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభినవతెలంగాణ – వనపర్తి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తెచ్చిన ధాన్యం నిర్దేశించిన తేమశాతం వచ్చిన వెంటనే తూకం చేసి కేటాయించిన మిల్లుకు లోడ్ చేసి పంపించేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం చిట్యాల లోని మార్కెట్ యార్డులో ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిపిసి కేంద్రంలో రైతులు తెచ్చిన ధాన్యాన్ని టోకెన్ల వారీగా రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారా లేదా […]
The post తేమశాతం వచ్చిన వెంటనే తూకం చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment