నవతెలంగాణ-హైదరాబాద్: తేనెటీగల దాడిలో ఓ క్రికెట్ అంపైర్ మృతి చెందాడు. ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావోలో జరిగింది. స్థానికంగా ఉన్న సపూర్ క్రికెట్ స్టేయడింలో మ్యాచ్ జరుగుతుండగా ఒక్కసారిగా కందిరీగలు దాడి చేశాయి. దీంతో స్టేడియంలో ఉన్న ఆటగాళ్లంతా పరుగులు తీశారు. అయితే అంఫైర్ మాణిక్ గుప్తా రన్ చేసే క్రమంలో అదుపు తప్పి కిందపడిపోవడంతో ఒక్కసారిగా ఆయనను కందీరీగ(తేనెటీగ)లు చుట్టుముట్టి తీవ్రంగా దాడి చేశాయి. దీంతో అంపైర్ మాణిక్ గుప్తా ప్రాణాలు కోల్పోయారు. గుప్తా 30 […]
The post తేనెటీగల దాడిలో ఓ క్రికెట్ అంపైర్ మృతి appeared first on Navatelangana.
Leave A Comment