నవతెలంగాణ-హైదరాబాద్ : ఫేస్‌బుక్ వేదికగా తనను వేధిస్తోన్న యువకుడిపై కన్నడ, తెలుగు సీరియల్ నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ‘నవీన్’ అనే వ్యక్తి నుంచి సీరియల్ నటికి ఫేస్‌బుక్ రిక్వెస్ట్ వచ్చింది. ఆమె తిరస్కరించడంతో అతడు లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. తరచూ అసభ్యకరమైన సందేశాలు పంపుతుండడంతో నటి అతడిని బ్లాక్ చేశారు. అయినా అతడు ఫేక్ అకౌంట్‌లు క్రియేట్ చేసి […]
The post తెలుగు సీరియల్ నటికి లైంగిక వేధింపులు.. appeared first on Navatelangana.
Leave A Comment