పెరిగిన తెలంగాణ సాగు విస్తీర్ణంవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌కు నాలుగో స్థానం : ఆర్థిక సర్వే నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోతెలుగురాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో జాతీయ సగటు కంటే వరి దిగుబడి తక్కువగా ఆర్థిక సర్వే పేర్కొంది. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ (సీఏసీపీ) నివేదిక ఆధారంగా ఖరీఫ్ పంటలలో హెక్టారుకు దిగుబడిని వివిధ రాష్ట్రాలలో గణాంకాలను ఆర్థిక సర్వే విశ్లేషించింది. ఈ నివేదిక ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తమిళనాడు వంటి అనేక […]
The post తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన వరి దిగుబడి appeared first on Navatelangana.
Leave A Comment